నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత మొదటిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్‌లకు ప్రేక్షకుల నుండి అనుకూల స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కాగా ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ టీజర్‌ని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసింది. #Majili #nagachaitanya #Samantha